Natti kumar says akhanda movie celebrated 50 days only because ap govt new ticket pricing system..Tollywood producer and director Natti Kumar confirms his political entry, likely to join in YSRCP.
#Ysjagan
#Nattikumar
#Ysrcp
#andhrapradesh
#Nandamuribalakrishna
#Akhanda
#amaravathi
#Tollywood
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్.. త్వరలోనే రాజకీయాల్లో ప్రవేశించనున్నారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. వైఎస్ జగన్ ఆదేశిస్తే..తాను ఎన్నికల్లో పోటీ చేయడానికీ సంసిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించినట్టయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్టేనని, చేరికకు పార్టీ అగ్రనాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని తెలుస్తోంది.